బుట్టబొమ్మ... పాటకు ఈ ఫారిన్ ఫ్యామిలీ చేసే డాన్స్ చూసి తీరాల్సిందే...

వీడియో క్యాప్షన్, బుట్టబొమ్మ... పాటకు ఈ ఫారిన్ ఫ్యామిలీ చేసే డాన్స్ చూసి తీరాల్సిందే...
ప్రచురణ

ఆయన పేరు రికీ పాండ్, ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. మన భాషలూ తెలియవు. కానీ తెలుగు, తమిళ, హిందీ పాటలకు ఆయన, తన కుమార్తె, కుమారుడు ముగ్గురూ డ్యాన్స్ అదరగొట్టేస్తారు.

సోషల్ మీడియాలో వీళ్లకు ఇప్పుడు ఫాలోయింగ్ తెగ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)