భవిష్యత్తులో ఆకలి తీర్చేది సముద్రపు నాచేనా

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో ఆకలి తీర్చేది సముద్రపు నాచేనా
ప్రచురణ

భవిష్యత్తులో సముద్రాలే ఆహారన్నందించే వనరులు కానున్నాయి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సముద్రపు నాచు పెంచుతున్నారు.

వీటిని పాస్తా సహా ఇతర ఆహార ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.

ప్రపంచ ఆహార భద్రతకు ఇది సమాధానమని.. కర్బన ఉద్గారాల సమస్యకూ ఇది పరిష్కారమని చెబుతున్నారు.

ఈ కొత్త ఆహారంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)