ఏ రోగులను కాపాడాలో, ఎవరిని వదిలేయాలో తేల్చుకోవాల్సిన స్థితి

ప్రచురణ

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌ వైద్యరంగంపై కోవిడ్19 మహమ్మారి ఒత్తిడి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆస్పత్రుల వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోగులందరినీ కాపాడాల్సిన డాక్టర్లు, ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన స్థితిని ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)