డోనల్డ్ ట్రంప్ ఈ ఐదు రోజులైనా పదవిలో ఉంటారా?

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ ఈ ఐదు రోజులైనా పదవిలో ఉంటారా?
ప్రచురణ

మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనల్డ్ ట్రంప్ పదవీ కాలం పూర్తి కాబోతోంది. కానీ అప్పటివరకూ కూడా ఆయన్ను పదవిలో ఉంచేందుకు ప్రత్యర్థులు అంగీకరించడం లేదు. ఇంతకీ ట్రంప్ ఈ ఐదు రోజులైనా పదవిలో ఉండగలరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)