You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండోనేసియా: కూలిన విమానం శకలాల కోసం సముద్ర గర్భంలో సెర్చ్ ఆపరేషన్
సముద్రంలో కూలిపోయిన బోయింగ్ 737 విమానం బ్లాక్ బాక్స్‌లను తాము గుర్తించామని ఇండోనేసియా అధికారులు తెలిపారు.
విమానం కూలిన ప్రాంతంలో సముద్రంలో నావికాదళానికి చెందినవారు, ఇతర సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండు ఫ్లైట్ రికార్డర్లును కూడా వెలికితీయనున్నట్లు చెప్పారు.
శనివారం 62 మందితో ప్రయాణిస్తున్న శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం జకార్తా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
విమానం కూలిన ప్రాంతానికి పది బోట్లలో గజ ఈతగాళ్లను పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానం భాగాలుగా భావిస్తున్న శిథిలాలను విశ్లేషిస్తున్నారు.
గాలింపు చర్యల బృందం రెండు బ్యాగులను తీసుకొచ్చిందని జకార్తా పోలీసుల అధికార ప్రతినిధి యుశ్రీ యూనస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- ఇండోనేసియా విమాన ప్రమాదం: ‘పిడుగు పడినట్లుగా భారీ శబ్దంతో సముద్రంలో కూలిపోయింది’
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)