కరోనావైరస్ తర్వాత కబళించబోయే కొత్త మహమ్మారిని ముందే గుర్తించి అడ్డుకోగలమా?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ తర్వాత కబళించబోయే కొత్త మహమ్మారిని ముందే గుర్తించి అడ్డుకోగలమా?
ప్రచురణ

కరోనా మహమ్మారి కబళించబోతోందని ముందే హెచ్చరించినా.. దాన్ని అడ్డుకోలేకపోయాం.

మరి భవిష్యత్తులో రాబోయే కొత్త మహమ్మారులను, రోగాలను, వైరస్‌లను అడ్డుకోవడం ఇప్పటికైనా సాధ్యమవుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)