ప్రజలకు కోవిడ్ టీకా వేయటంలో అన్ని దేశాల కన్నా ముందుంది ఈ దేశమే..

వీడియో క్యాప్షన్, ప్రజలకు కోవిడ్ టీకా వేయటంలో అన్ని దేశాల కన్నా ముందుంది ఈ దేశమే..
ప్రచురణ

ఇజ్రాయెల్‌లో కరోనా మహమ్మారి తొలి నాళ్లలో వైరస్ బారిన పడినవారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు ఏమంటున్నారు? ప్రజలకు టీకా అందించడంలో అన్ని దేశాల కన్నా ముందుంది ఇజ్రాయెల్. ఇప్పటికే జనాభాలో పది లక్షల మంది అంటే 12 శాతానికి పైగా ఫైజర్ టీకాను తీసుకున్నారు.