ఆన్‌లైన్లో ఎన్నికలను నిర్వహించి చరిత్ర సృష్టించిన చిన్న దేశం
ప్రచురణ
యూరప్ ఖండంలోని ఎస్టోనియా ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ ఓటింగ్ అమలు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఈ దేశంలో 2005లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2019 నాటికి ఆన్‌లైన్లో 44 శాతం ఓటింగ్ నమోదైంది.
ఆన్‌లైన్ ఓటింగ్ చాలా సులభమైన ప్రక్రియ. కౌంటింగ్ త్వరగా అయిపోతుంది. ఈ ఓటింగ్ టెక్నాలజీ యువతరాన్ని కూడా బాగా ఆకట్టుకుంటోంది.
అయితే, సైబర్ దాడుల వల్ల డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలకు ప్రమాదం ఉంటుందని కొందరు అంటున్నారు. హ్యాకర్లు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే దాన్ని మార్చేసే వీలుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఎస్టోనియాలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి సమస్యలేమీ తలెత్తలేదు.
ఆన్‌లైన్ ఓటింగ్ విషయంలో ఈ చిన్న దేశం ప్రపంచానికి మార్గం చూపిస్తోందా?
ఇవి కూడా చదవండి:
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)