సీఎం జగన్ నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలు.. భయాందోళనల్లో ప్రజలు
ప్రచురణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని తుమ్మలపల్లె పరిసరాల్లో యురేనియం తవ్వకాలపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, పంటలు సరిగా పండటం లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇచ్చిన మాటను ఎవ్వరూ నిలబెట్టుకోలేదని వాపోతున్నారు. ప్రాణాలు పోయాక ఆదుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు.
యురేనియం తవ్వకాల విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త కాకుమాను జయశ్రీ హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం స్టే ఇచ్చింది. స్టేను తొలగించాలన్న యూసీఐఎల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ నిరవధికంగా వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)