ఎయిర్ బ్యాగు కూడా ఉండదు. కానీ చిన్న కారు కూడా పదిహేను లక్షలుంటుంది?

ప్రచురణ

పాకిస్తాన్ కార్లు అనగానే, వాటి ధర చాలా ఎక్కువ, మిగతా దేశాల కార్లతో పోలిస్తే నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం కలుగుతుంది. అయితే, మరి ఈ పరిశ్రమలో కొత్త ఏడాదిలో ఏదైనా మార్పు వస్తుందా? బీబీసీ ఉర్దూ ప్రతినిధి నయ్యర్ అబ్బాస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)