పాకిస్తాన్: హిందూ సాధువు చారిత్రక సమాధిని ధ్వంసం చేసిన మూక
ప్రచురణ
పాకిస్తాన్‌లో హిందూ సాధువు శ్రీ పరమ హంస్ జీ మహరాజ్ చారిత్రక సమాధిని అల్లరి మూక ధ్వంసం చేసింది. వందలాది మంది ఈ చారిత్ర కట్టడాన్ని కూల్చి, నిప్పంటించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)