చైనా: కరోనా వార్తలు కవర్ చేసిన మహిళా జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

వీడియో క్యాప్షన్, చైనా: కరోనా వార్తలు కవర్ చేసిన మహిళా జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష
ప్రచురణ

వూహన్‌లో కరోనావైరస్‌ వ్యాప్తికి సంబంధించిన వార్తలు కవర్ చేసిన మహిళా జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది చైనా. వుహాన్‌లోని ఆస్పత్రుల్లో పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి తెలియని అనేక విషయాలను ఆమె బహిర్గతం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)