ఆ చిన్న గ్యాడ్జెట్ సింగపూర్ దేశాన్నే కరోనా నుంచి బయటపడేలా చేసింది

వీడియో క్యాప్షన్, ఆ చిన్న గ్యాడ్జెట్ సింగపూర్ దేశాన్నే కరోనా నుంచి బయటపడేలా చేసింది
ప్రచురణ

కరోనా సెకెండ్ వేవ్, కరోనా కొత్త స్టెయిన్‌లు ప్రపంచాన్ని వణికిస్తుంటే సింగపూర్ మాత్రం కోవిడ్ నుంచి బయటపడి సాధారణ జీవనానికి వస్తోంది. ఇంతలా సింగపూర్‌ను కరోనా నుంచి బయటపడేయడానికి ఓ చిన్న గ్యాడ్జెట్ సాయం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)