దక్షిణ కొరియాలో కరోనా సెకండ్ వేవ్

వీడియో క్యాప్షన్, దక్షిణ కొరియాలో కరోనా సెకండ్ వేవ్
ప్రచురణ

దక్షిణ కొరియాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలైంది.

దీంతో రాజధాని సియోల్‌లో తొలిసారి ఐసీయూల కొరత ఏర్పడి తీవ్ర సంక్షోభం తలెత్తింది.

మరోవైపు కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి.

కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం క్రెడిట్ కార్డు డేటా, మొబైల్ నంబర్లను అధికారులు ఉపయోగించుకుంటుండడంతో తమ ప్రైవసీ దెబ్బతింటోందని ప్రజలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)