బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు అంటారు.. ఆ పేరు ఎలా వచ్చింది
శనివారం నుంచి ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానుంది. క్రిస్మస్ తరువాతి రోజును ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బాక్సింగ్ డే గా జరుపుకుంటారు.
బాక్సింగ్ డే అనగానే సహజంగా చాలామందికి బాక్సింగ్ ఆట గుర్తుకు వస్తుంది. కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. చాలా దేశాలలో ఈ రోజును సెలవు దినంగా పాటిస్తారు.
అయితే బాక్సింగ్ డే కు బ్రిటన్ మూలాలున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న దేశాలలో ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు.
పాశ్చాత్య క్రైస్తవ మత క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ పండగ తర్వాత రెండో రోజును బాక్సింగ్ డే గా పాటిస్తారు. దీనినే సెయింట్ స్టీఫెన్స్ డే అని కూడా అంటుంటారు. కాటలోనియా, ఐర్లాండ్, స్పెయిన్‌లలో దీనిని ఆ పేరుతో పిలుస్తారు.
ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో ఈ రోజున టెస్ట్ మ్యాచ్‌లు ఆడతారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా-భారత్ జట్లు డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే.
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)