‘నన్ను రేప్ చేశారంటే ఎవ్వరూ నమ్మలేదు.. కారణం నేను మగాడిని..’

వీడియో క్యాప్షన్, ‘నన్ను రేప్ చేశారంటే ఎవ్వరూ నమ్మలేదు.. కారణం నేను మగాడిని..’
ప్రచురణ

మగాళ్లపై జరిగే అత్యాచారాల గురించి సమాజానికి అవగాహన కల్పించేందుకు, అలా అత్యాచారానికి గురైన మగాళ్లకు అండగా నిలిచేందుకు ఆఫ్రికాలో ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు. తాము కూడా ఇలా అత్యాచారానికి గురైన వాళ్లమేనని, ఆ మాట చెబితే తమను ఎవ్వరూ నమ్మలేదని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)