చిన్న పిల్లలకు డైపర్లు మార్చడం ఎలా? తండ్రులకు శిక్షణ ఇస్తున్న నర్స్

ప్రచురణ

పిల్లల ఆలనాపాలనా చూడటం కేవలం తల్లుల బాధ్యతే కాదు.. అందులో తండ్రి కూడా పాలుపంచుకోవాలి. పిల్లల డైపర్లు మార్చడం దగ్గర్నుంచి, వారికి అన్ని సేవలూ ఎలా చేయాలో మగాళ్లకు శిక్షణ ఇస్తోంది ఓ నర్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)