కరోనావైరస్: కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో మరిన్ని జాగ్రత్తలు

ప్రచురణ

బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను 40కి పైగా దేశాలు నిషేధించాయి.

డెన్మార్క్ లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు బయటపడడంతో, ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపైనా స్వీడన్ నిషేధం విధించింది.

కొత్త రకం కరోనావైరస్ మరింత వ్యాపిస్తుందని తెలుస్తున్నప్పటికీ, ఇది మరింత ప్రమాదకరం అనడానికి ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదు.

బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతుండడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై స్పందించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)