కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్
ప్రచురణ

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కరోనావైరస్ టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఈ టీకా సురక్షితమని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు పెన్స్ ఇలా చేశారని వైట్ హౌస్ తెలిపింది. ఆయన భార్య, జనరల్ సర్జన్ జెరోమ్ ఆడమ్స్ కూడా ఇక్కడ టీకా వేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)