స్పీకర్ బడ్స్: ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి... మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపుచ్చుతాయి
ప్రచురణ
ఈ రోజుల్లో వైర్లెస్ ఇయర్ బడ్స్ వినియోగం పెరుగుతోంది. మొబైల్లో వీడియోలు చూడడానికి, పాటలు వినడానికి ఇయర్ బడ్స్ చాలా మందికి అనువుగా కనిపిస్తున్నాయి.
అయితే, వీటితో సంగీతం మాత్రమే వినేలా కాకుండా మరిన్ని అంశాలను జోడించి తయారు చేసిన కొత్త రకాల ఇయర్ బడ్స్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. అవేంటో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్లను కలిపి, అమ్మేస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)