అనంతపురం దళిత, బహుజన, గిరిజనుల జీవితాలను మార్చిన ఫాదర్ ఫెర్రర్

ప్రచురణ

అనంతపురంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి లక్షల మందికి ఆసరాగా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.

రాయలసీమ దళిత, బహుజనులు, గిరిజనులతో మమేకమైపోయి, వారి జీవితాలను మార్చిన పరదేశీయుడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)