You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘పొడుగు పెరగడానికి సర్జరీలతో కాళ్లు విరగ్గొట్టి అతికించుకుంటున్నారు’’
ఏటా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కాళ్లకు సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ చికిత్స చాలా క్లిష్టమైనదని, సుదీర్ఘమైనదని, నొప్పితో కూడుకున్న వ్యవహారమని తెలిసినా వందలాది మంది సర్జరీవైపే మొగ్గు చూపుతున్నారు.
అయితే, దీనివల్ల రిస్క్ ఉందని, దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలొస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
"పొడవులో ఏముంది అనుకుంటాం కానీ ఇది జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. పొట్టిగా ఉండే వాళ్లతో అమ్మాయిలు స్నేహానికి గానీ, డేటింగ్ చెయ్యడానికి కానీ ఇష్టపడరు. ఒక్కోసారి నాకసలు పెళ్లవ్వదేమో, భార్య దొరకదేమో అని బెంగపడేవాడిని. నాకు 30 ఏళ్లు వచ్చేసరికి ఇంక ఇంతకన్నా పొడుగు పెరగనని, పెరిగే వయసు దాటిపోయిందని అర్థమయ్యింది. పొడుగవ్వడానికి ఏదో ఒక మార్గం వెతకాలని పట్టుదలగా ఉండేది’’ శామ్ బెకర్ తన అనుభవాలను వివరించారు.
ఐదు అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండే అతను.. ఐదు అడుగుల 7 అంగుళాలకు పెరిగేట్లు 2015లో కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)