పడాల భూదేవి: గిరిజన గూడెం నుంచి రాష్టప్రతి భవన్ వరకూ సాగిన విజయ గాథ
ప్రచురణ
పడాల భూదేవికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భర్త ఆమెను వదిలి వెళ్లిపోయారు. తండ్రి అండతో ఆమె కూలి పనులు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గిరిజన ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు.
చిరుధాన్యాల సాగుకు గిరిజనులను ఒప్పించడం మొదలుకొని, వాటితో తయారుచేసే ఆహార పదార్థాలకు మార్కెటింగ్ కల్పించడం వరకు ఆమె ఎన్నో సాధించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 'నారీ శక్తి' పురస్కారం అందుకున్న భూదేవి విజయ గాథ ఇదీ!
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)