తెలంగాణ, మహారాష్ట్రల్లో తోడు కోసం మూడు వేల కిలోమీటర్లు తిరిగిన మగపులి

ప్రచురణ

ఈ పులి తన పుట్టిల్లు అయిన మహారాష్ట్రలోని ఒక అభయారణ్యాన్ని 2019 జూన్‌లో విడిచిపెట్టింది. 2019 ఫిబ్రవరిలో అధికారులు దీనికి ఒక రేడియో కాలర్‌ను అమర్చారు.

ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణల్లో ఇది దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)