చైనాలో ఏటా 600 కోట్ల బొద్దింకలను పెంచుతున్నారు? ఎందుకు?

వీడియో క్యాప్షన్, చైనాలో ఏటా 600 కోట్ల బొద్దింకలను పెంచుతున్నారు? ఎందుకు?
ప్రచురణ

చాలా మందికి బొద్దింకలంటే ఒళ్లు జలదరిస్తుంది. చైనాకు మాత్రం అవి ఒక పెద్ద మార్కెట్.

2018 లెక్కల్లో చైనాలోని ఓ ఫార్మా కంపెనీ ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది.

దాదాపు రెండు క్రీడా ప్రాంగణాలంత విశాలమైన హ్యాచరీల్లో వీటిని పెంచుతున్నారు.

ఇలా బొద్దింకలను పెంచటం వల్ల చాలా ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)