డోనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలన తీరు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, డోనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలన తీరు ఎలా ఉంది?
ప్రచురణ

అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ ఓటమి ఆధునిక అమెరికా చరిత్రలోనే ఒక అసాధారణ పాలనా కాలానికి తెరదించినట్లైంది.

రియాల్టీ టాక్‌షో స్టార్‌గా పేరున్న ట్రంప్ 2016 ఎన్నికల్లో అందరి అంచనాలకు భిన్నంగా గెలుపు సాధించి వార్తల్లో నిలిచారు.

అధ్యక్షుడిగా తన పదివీకాలంలోనూ అంతే స్థాయిలో వివాదాలను మూటగట్టుకున్నారు.

ఆయన దూకుడు వ్యవహారశైలిని అభిమానించే మద్దతుదారులకు కూడా కొదవేమీ లేదు.

ఆయన నాలుగేళ్ల పదవీకాలం తీరుతెన్నులేంటో వివరిస్తున్నారు బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)