డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు... ఎలా ఉన్నారు?
ప్రచురణ
కచ్చితంగా మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తంచేస్తూ వచ్చిన డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం తేలిన తర్వాత ఏం చేశారు? ఓటమి ఖాయమైన తర్వాత ఆయన ఎలా ఉన్నారు? ఆ రోజు వైట్‌హౌస్‌లో వాతావరణం ఎలా ఉంది?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)