బలూచిస్థాన్ ద్రాక్ష రైతుల కడుపు కొడుతున్న అక్రమ దిగుమతులు
ప్రచురణ
బలూచిస్థాన్‌లో సాగునీటి కొరత వల్ల యాపిల్ కంటే ద్రాక్ష తోటల పెంపకానికే రైతులు మొగ్గు చూపుతారు. కొన్నేళ్లుగా ద్రాక్ష ఉత్పత్తి భారీగా పెరిగింది. అక్రమ దిగుమతుల వల్ల తమకు దక్కాల్సింది దక్కడం లేదని రైతులు విచారం వ్యక్తంచేస్తున్నారు.