‘తెల్లజాతి, పురుషాధిక్య ప్రపంచంలో నాకు చోటు దక్కింది’

ప్రచురణ

నైరోబీలో జన్మించి, అమెరికాలో పెరిగి, స్థిరపడిన ఇరుంగు తొలినాళ్లలో ఇంగ్లీషు కూడా సరిగా మాట్లాడలేకపోయేవారు.

ఇప్పుడు ఆమె తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘తెల్లజాతి, పురుషాధిక్య ప్రపంచంలో నాకు చోటు దక్కింది’ అని ఆమె చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)