‘లాక్‌డౌన్ వల్ల నేను అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ అయ్యా’

వీడియో క్యాప్షన్, ‘లాక్‌డౌన్ వల్ల నేను అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ అయ్యా’
ప్రచురణ

లాక్‌డౌన్ వల్ల చాలామంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ యువతి ఖాళీగా కూర్చోకుండా.. మేకప్ బ్రష్ పట్టుకుని ప్రముఖుల్లా తయారై ప్రాచుర్యం పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)