తబలా వాయిస్తూ ఆకట్టుకుంటున్న పాక్ చిన్నారులు
ప్రచురణ
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన 11 ఏళ్ల రయన్, 8 ఏళ్ల ఇస్సాక్‌లు తమ తబలా వాద్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
వీరు తబలా వాయించిన వీడియోలు ఈ మధ్య ఇన్‌స్టాలో వైరల్ అయ్యాయి. ఎందరో సెలబ్రెటీలు ఈ చిన్నారుల ప్రతిభను అభినందిస్తున్నారు.
ఇప్పుడు వీరు పాటియాలా ఘరానాకు చెందిన రుస్తుం ఫతే అలీ ఖాన్ అనే ప్రముఖ వాద్యకారుని దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు.
బీబీసీ ప్రతినిధులు నజీష్ జఫర్, ఫుర్ఖాన్ ఇలాహీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- మాన్సాస్ ట్రస్టు: విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- మహాత్మాగాంధీతో బెజవాడ నాస్తిక కేంద్రానికి ఉన్న బంధం ఏంటి?
- ‘కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- భారత్‌లో యుద్ధఖైదీ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎలా అయ్యారు?
- బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా ఎందుకు మెరుగ్గా ఉంది?
- చైనా-ఇరాన్ స్నేహం ఎందుకు బలపడుతోంది? ఇది అమెరికాకు ప్రమాదమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)