రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 5,400 కిలోల బాంబు పేలింది
ప్రచురణ
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వాడిన శక్తిమంతమైన బాంబు ఒకటి ఇటీవల పోలాండ్‌లో దొరికింది. 1945లో జర్మన్ క్రూజర్ లట్జోను ముంచివేసిన దాడిలో బ్రిటన్ ఈ బాంబును వదిలివెళ్లింది. దానిని నీటిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ 19 కారణంగా ఆన్‌లైన్‌కే పరిమితమైన దసరా 'రామ్‌లీల'
- సోషల్ మీడియా: అభ్యంతరకర ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చేశారు?
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతోందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)