సీతాకోకచిలుకలు మీ చుట్టూ తిరిగేలా చేసుకోండిలా...
ప్రచురణ
పుణెలో ఉంటున్న డాక్టర్ సంజయ్ దాతే తన ఇంట్లోకి సీతాకోక చిలుకలకు ఆహ్వానం పలుకుతున్నారు. రంగు రంగుల అందమైన సీతాకోక చిలుకలు ఎప్పుడూ ఆయన చుట్టే తిరుగుతుంటాయి.
ప్రకృతి ప్రేమికుడైన సంజయ్ ఎలా సీతాకోకచిలుకలను ఆకట్టుకోగలుగుతున్నారు? వాటి కోసం ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చెప్పినట్లు చేస్తే మీరు కూడా మీ ఇంట్లో సీతాకోకచిలుకల ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. అదెలాగో చూడండి.
ఇవి కూడా చదవండి:
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- సోనూసూద్ స్ఫూర్తితో గ్రామానికి రోడ్డు వేసుకున్న ఉత్తరాంధ్ర గిరిజనులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)