ఇది ఎలక్ట్రిక్ మౌంటైన్, ప్రపంచంలో అత్యంత వేగంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యేది ఇక్కడే
ప్రచురణ
ఇది బ్రిటన్‌లోని వేల్స్ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ కొండలు, లోయలు, నదులతోపాటు ఒక ఎలక్ట్రిక్ మౌంటైన్ కూడా ఉంది.
ఎందుకంటే ఈ పర్వతం లోపల డినోర్విగ్ పవర్ స్టేషన్ ఉంది. ఈ పర్వతం పైనున్న సరస్సులోని నీటిని కిందకు వదలడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ తరువాత నీటిని మళ్లీ పైకి పంప్ చేస్తారు.
నేడు 24 గంటలు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సౌరశక్తి, పవనశక్తి, జలశక్తిని ఉపయోగిస్తున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. ఈ దిశగా బ్యాటరీలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి:
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)