చూస్తుండగానే కొట్టుకుపోయిన భవనం

ప్రచురణ

దక్షిణ ఫ్రాన్సును అలెక్స్ తుపాను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు, భవనాలు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నాం. గత వందేళ్లలో ఇక్కడ ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు. అనేక మంది నిరాశ్రుయలయ్యారు. వందల మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

వరదల్లో కొట్టుకుపోతున్న ఇంటిని ఈ వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)