ఈ చిన్నారులు రోజూ 28 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్తున్నారు
ప్రచురణ
కొండలు, గుట్టలు దాటుకుంటూ ఈ చిన్నారులు తమ స్కూల్ వైపు అడుగులేస్తున్నారు. రోజూ ఇలా కొన్ని గంటలపాటు నడిస్తే గానీ, స్కూల్‌కు చేరుకోలేని పరిస్థితి వీరిది.
పుడుకదురు డివిజన్ చిన్నారులు రోజూ స్కూల్ వచ్చి, వెళ్లేందుకు 16 కి.మీ.లు నడవాల్సి వస్తోంది. ఉగ్గల్దువా డివిజన్ చిన్నారులు 12 కి.మీ.లు నడుస్తున్నారు. నాగ్రక్ గ్రామం స్కూల్‌కు అత్యంత దూరంలో ఉంది. ఈ ఊరి నుంచి వచ్చే విద్యార్థులు రోజూ 28 కి.మీ.లు నడవాలి.
నాగ్రక్ గ్రామంలో ఎక్కువగా ఉండేది భారత సంతతి తమిళులే. సముద్ర మట్టానికి 6,990 అడుగుల ఎత్తులో ఈ ఊరు ఉంది.
ఇక్కడి విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- #BBCShe: విజయవంతమైన కులాంతర వివాహాల్ని మీడియా ఎందుకు చూపదు?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- విచారాన్ని, ఒత్తిడిని మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)