హిల్లరీ కంటే ట్రంప్‌కి 30 లక్షల ఓట్లు తక్కువ వచ్చినా అధ్యక్షుడెలా అయ్యారు

వీడియో క్యాప్షన్, హిల్లరీ కంటే ట్రంప్‌కి 30 లక్షల ఓట్లు తక్కువ వచ్చినా అధ్యక్షుడెలా అయ్యారు
ప్రచురణ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ప్రచారం పోటాపోటీగా సాగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారినపడ్డారు.

2016 ఎన్నికల్లో ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. అయినా కూడా ట్రంప్ అధ్యక్షుడయ్యారు.

ఇదెలా సాధ్యమైంది..అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఉన్న ఆ మతలబు ఏమిటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)