You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘స్కూలుకు వెళ్లాలంటే రోజూ 28 కి.మీ. నడవాలి’
ప్రచురణ
శ్రీలంకలోని రత్నపుర జిల్లా పుడుకదురు డివిజన్ చిన్నారులు రోజూ స్కూల్ వచ్చి, వెళ్లేందుకు 16 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.
ఉగ్గల్దువా డివిజన్ చిన్నారులు 12 కిలోమీటర్లు నడుస్తున్నారు.
నాగ్రక్ గ్రామం స్కూల్కు అత్యంత దూరంలో ఉంది. ఈ ఊరి నుంచి విద్యార్థులు రోజూ 28 కిలోమీటర్లు నడిస్తేనే చదువుకోగలరు.
నాగ్రక్ గ్రామంలో ఎక్కువగా ఉండేది భారత సంతతి తమిళులే. సముద్ర మట్టానికి 6,990 అడుగుల ఎత్తులో ఈ ఊరు ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)