కరోనావైరస్ను వాసనతో పసిగట్టేలా కుక్కలకు ప్రత్యేక శిక్షణ
ప్రచురణ
ఫిన్లాండ్లో కరోనావైరస్ సోకిన వారిని వేగంగా గుర్తించటానికి కుక్కలతో ఒక అధ్యయనం చేస్తున్నారు.
హెల్సింకిలో ప్రయాణికులు తమ మెడను ఒక వస్త్రంతో తుడుకుంటారు.
ప్రత్యేక శిక్షణ పొందిన శునకాల ముందు దానిని వేస్తారు.
ఆ శునకం మొరిగినట్లయితే ఆ వస్త్రంతో తుడుచుకున్న వారికి కరోనావైరస్ ఉన్నట్లు గుర్తించారు.
వారికి పరీక్షలు నిర్వహించి నిర్ధారించుకుంటున్నారు.
అయితే శునకాల సాయంతో వైరస్ను గుర్తించే ప్రక్రియ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)