ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి వేలాది అభిమానుల అంతిమ వీడ్కోలు
ప్రచురణ
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం తామరైపాక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో జరిగాయి.
పోలీసు గౌరవ వందనంతో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలుకు అంత్యక్రియలు జరపనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
కరోనా కారణంగా ఈ అంత్యక్రియలకు గరిష్టంగా 100 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
అయినప్పటికీ తామరైపాక్కంలోని బాలసుబ్రహ్మణ్యం ఫామ్‌హౌస్ వద్దకు వేలాది మంది అభిమానులు వచ్చి, ఆయన్ను కడసారి చూసి, వీడ్కోలు పలికారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)