కోవిడ్ రక్షణ చర్యలతో ఆటో
ప్రచురణ
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆటోలు ఎక్కువ. అయితే, కరోనావైరస్ కారణంగా ప్రజలు ఆటో ఎక్కడం బాగా తగ్గించేశారు.
దీంతో చాలామంది ఆటోవాలాలు ఆర్థికంగా దెబ్బతిన్నారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కోవిడ్ సోకుతుందన్న భయం లేకుండా భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఓ ఆటోవాలా తన ఆటోలో కోవిడ్ ప్రమాణాలన్నీ పాటిస్తున్నారు.
శానిటైజర్లు, భౌతికదూరం పాటించే ఏర్పాట్లతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)