కరోనావైరస్: డాక్టర్లంతా పారిపోయారు.. ఈమె ఒక్కరే నిలబడ్డారు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: డాక్టర్లంతా పారిపోయారు.. ఈమె ఒక్కరే నిలబడ్డారు
ప్రచురణ

యెమెన్‌లో క‌రోనావైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందింది. త‌మ‌కు స‌రైన ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు, పీపీఈ కిట్లు లేవ‌న్న భ‌యంతో డాక్ట‌ర్లంద‌రూ పారిపోయారు. ఈమె ఒక్క‌రు మాత్రమే మిగిలారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)