You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బఠానీలు, బంగాళదుంపలతో తయారు చేసే ప్లాస్టిక్ ఇది
ప్రచురణ
వివిధ రకాల వస్తువుల్లో వాడే మైక్రో ప్లాస్టిక్ పర్యావరణానికి, సముద్రంలో జీవులకు ప్రమాదకారిగా మారుతోంది.
అందుకే శాస్త్రవేత్తలు బయోడీగ్రేడ్ ప్లాస్టిక్ మీద దృష్టి పెట్టారు.
బఠానీ గింజలు, బంగాళ దుంపల నుంచి ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు.
ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చెయ్యదు సరికదా.. నీటిలో కలసిన తర్వాత చేపలకు ఆహారంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి
- 40 ఏళ్ల కిందట భారతదేశంలో చోరీకి గురైన సీతారాముల విగ్రహాలు బ్రిటన్లో ఎలా బయటపడ్డాయి?
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
- సైన్యంపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు? భద్రతా దళాలు పరిధిని దాటి ప్రవర్తించాయా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్లో ఎలా దొరికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)