ఈ షిప్ మనిషి ప్రమేయం లేకుండానే సముద్రాలు దాటగలదు

ప్రచురణ

ఇది మానవరహిత నౌక. పూర్తిగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తోనే పనిచేస్తుంది.

ఇందులో ఒక్క మనిషి కూడా ఉండరు. బ్రిటన్‌ నుంచి అమెరికాకు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఈ నౌకను పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)