పాకిస్తాన్లో వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న 19 లక్షల మంది
ప్రచురణ
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో వరదలు అనేక ప్రాంతాలను జలమయం చేశాయి.
ఈ వరదల్లో సుమారు 19 లక్షల మంది చిక్కుకున్నారు. ప్రభుత్వం వరద సహాయ చర్యలు సక్రమంగా చేపట్టలేకపోవడంతో ప్రజలు ఆహారం కూడా అందక అల్లాడుతున్నారు.
సింధ్ ప్రావిన్స్ వరద బాధితుల్లో 60 నుంచి 70 శాతం మంది హిందువులే.
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- కరోనావైరస్: ఇన్హేల్డ్ వ్యాక్సీన్ పరీక్షలను ప్రారంభించనున్న బ్రిటన్
- కరోనా-జీడీపీ: మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)