తాజా ఉద్రిక్తతల ప్రభావం భారత్, చైనాలపై ఎలా ఉండబోతోంది
ప్రచురణ
గల్వాన్ లోయలో ఉద్రిక్తతల తర్వాత... మళ్లీ ఇటీవల రెండుసార్లు భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
గడిచిన నాలుగున్నర దశాబ్దాల్లో తొలిసారిగా తుపాకులు పేలాయి. ఇరు దేశాలూ భారీగా సరిహద్దుల్లో సైన్యాల్ని, యుద్ద విమానాల్ని మోహరించాయి. సరిహద్దుల్లో సైనికులు హోరాహోరీకి దిగుతుంటే.... రష్యాలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు శాంతి మంత్రాలు వల్లె వేస్తున్నారు.
దీని ప్రభావం ఇరుదేశాల భవిష్యత్తుపై ఎలా ఉండబోతోంది అన్న అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ అందిస్తున్న విశ్లేషణ...
ఇవి కూడాచదవండి:
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆలివ్ నూనె గుండెకు మేలు చేస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)