ఈ ఫొటోగ్రఫీని తల్లులు ఇష్టపడుతున్నారు.. ఎందుకు?

ప్రచురణ

చిన్నారుల బోసి నవ్వులను ఫోటోలు తీస్తుంటాం. కానీ నవజాత శిశువులను కూడా అందంగా ముస్తాబు చేసి ఫోటోలు తీసి, వాటిని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారుతోంది.

ఇలాంటి న్యూ బోర్న్ బేబీ ఫోటోగ్రఫీకి వర్థమాన దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)