సౌందర్య ఉత్ప‌త్తుల కోసం ప్రకృతి విధ్వంసం

వీడియో క్యాప్షన్, సౌందర్య ఉత్ప‌త్తుల కోసం ప్రకృతి విధ్వంసం
ప్రచురణ

మేకప్‌ సామగ్రిలో ఎక్కువగా పామాయిల్ వాడుతారు. సుమారు 70 శాతం వరకు పామాయిల్ ఉంటుంది.

దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ధ్వంసమవుతోంది.

సౌందర్య ఉత్ప‌త్తుల కోసం ప్రకృతి ఎంత విధ్వంసానికి గురవుతోందో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)