కోవిడ్-19 వస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

ప్రచురణ

కోవిడ్-19 ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది.

చాలామందిలో అసలు లక్షణాలే కనిపించవు.

కొందరు మాత్రం వారాలతరబడి ఆసుపత్రిపాలవుతున్నారు.

ఇంతకీ ఈ వ్యాధి వస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)