ఈ చిన్నారులకు వీధులే ఆన్‌లైన్.. గోడలే కంప్యూటర్ స్క్రీన్లు
ప్రచురణ
మహారాష్ట్రలో షోలాపూర్ లోని శ్రామిక్ నగర్‌లోని ఆశా మరాఠీ విద్యాలయ్.
పుస్తకాల్లో కనిపించే పాఠాలు ఈ బడిలో గోడల మీదకు ఎక్కేశాయి.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో స్కూళ్లు నడవడం లేదు.
కొన్ని స్కూళ్లు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి.
కానీ, ఈ స్కూల్ విద్యార్థుల్లో చాలా మంది ఆన్‌లైన్‌లో పాఠాలు వినే స్థోమత లేనివారే.
దీంతో ఇక్కడి ఉపాధ్యాయులు ఈ వినూత్న ఆలోచన అమలు చేశారు.
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక, ఈ స్కూల్లో నలుగురైదుగురే చదువు కొనసాగించగలిగారు.
కానీ, ఈ ప్రయత్నంతో ఇప్పడు దాదాపు 1,700 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ప్రణబ్ ముఖర్జీ మరణానికి కారణమైన సెప్టిక్ షాక్ అంటే ఏమిటి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- నైలు నదిపై నీటి యుద్ధం.. భారీ ఆనకట్ట రేపిన వివాదం
- దుబాయ్ నుంచి వచ్చేసిన సురేశ్ రైనా మౌనం వీడాడు.. తన బాధేంటో చెప్పాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)